Vivo T3 Lite 5G Launch : వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తుంది.. ఫీచర్స్, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లో వదులుతుంది.. అందులో ఈ మధ్య వస్తున్నా మొబైల్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. సరికొత్త ఫీచర్స్ తో అదిరిపోయే లుక్ లో వస్తున్నాయి.. వివో నుంచి వస్తున్న ప్రతి మొబైల్ కు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చేసింది.. ఆ మొబైల్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
తాజాగా వివో టీ3 లైట్ 5జీ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది.. వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లైటనింగ్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. భారత్ అత్యంత సరసమైన డ్యూయల్ 5జీ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సోనీ ఏఐ కెమెరా కూడా ఉంటుంది.. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఫీచర్స్ విషయానికొస్తే.. T3 లైట్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఈ చిప్సెట్ బడ్జెట్ సెగ్మెంట్లోని రియల్‌మి నార్జో ఎన్ 65, రియల్‌మి సి65 5 జీ వంటి ఇతర స్మార్ట్ ఫోన్లకు కూడా పవర్ అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 50 ఎంపీ ఏఐ కెమెరాను కలిగి ఉందని తెలుస్తుంది.. అలాగే సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో వివో అత్యంత సరసమైన 5జీ ఆఫర్ కావచ్చు.. అంతేకాదు కెమెరా స్పెసిఫికేషన్లు ఒక రోజు తర్వాత త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 12వేల లోపు ఉండవచ్చు. జూన్ చివరి నాటికి భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!