Home
Motorola Razr Fold India Launch
Motorola Razr Fold India Launch News
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ త్వరలో భారత్ లో విడుదల.. 80W ఛార్జింగ్, 6000mAh బ్యాటరీ
మోటరోలా తన మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ రేజర్ ఫోల్డ్ ను త్వరలో భారత్ లో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్సెట్ ఇటీవల అమెరికాలో విడుదలైంది. భారత్లో లాంచ్కు ముందుగా ఫ్లిప్కార్ట్పై ప్రత్యేక మైక్రోసైట్ ప్రారంభించింది. మోటరోలా రేజర్ ఫోల్డ్ భారత్లో మే నెలలో విడుదల కానుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా అధికారికంగా విక్రయించబడుతుందని ధృవీకరించింది. మైక్రోసైట్లో ఫోన్ నలుపు రంగులో టీజ్ చేశారు. ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. అయితే చైనాలో మే 19న ఆవిష్కరణ…
తాజావార్తలు
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్తో Kove 650RR ఎంట్రీ
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
ట్రెండింగ్
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?