PSLV-54: శనివారం నింగిలోకి పీఎస్ఎల్వీ-54.. ఓషన్‌శాట్-3 శాటిలైట్ ప్రయోగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO To Launch PSLV-54 On Saturday With Oceansat-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నవంబర్ 26న పీఎస్ఎల్వీ-54 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)-54. శనివారం ఉదయం 11.56 గంటలకు ఈ ప్రయోగం జరుగనున్నట్లు వెల్లడించింది. ఓషన్ షాట్-3 ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.
Read Also: New York: న్యూయార్క్ వ్యాప్తంగా భారీ హిమపాతం.. నిలిచిపోయిన ప్రజాజీవనం
Also Read
- Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్‌ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
- iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
- HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
- Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
ఓషన్ షాట్-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధృవ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది పీఎస్ఎల్వీ-54. ఇస్రో అత్యంత సక్సెస్ ఫుల్ ఉపగ్రహ వాహకనౌక పీఎస్ఎల్వీ ద్వారా వీటన్నింటిని అంతరిక్షంలోకి చేర్చనున్నారు. భూ పరిశీలన ఉపగ్రహం(ఈఓఎస్)గా ఓషన్‌శాట్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్ లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉప్రగ్రహాలను ప్రయోగించారు. ప్రస్తుతం ఈ సిరీస్ లో మూడో ఉప్రగ్రహంగా ఓషన్‌శాట్-3ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. సముద్ర అధ్యయనం, వాతావరణ అధ్యయనాలకు ఈ ఓషన్‌శాట్ ఉపగ్రహాలు ఉపయోగపడుతున్నాయి. తుఫానుల అంచనా వేయడానికి ఇవి సహకరిస్తాయి. ఈ ఉపగ్రహ శ్రేణిలో ఓషన్‌శాట్-3ఏను 2023లో ఇస్రో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
-
Tragedy : నాన్న చేతిలోనే నలిగిన బాల్యం.. అర్మాన్ మృతి..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులతో దాడి.. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత..
-
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!