iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- iQOO Z11i త్వరలో లాంచ్
- Snapdragon 4 Gen 2 చిప్సెట్
- ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z11i ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లను కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో iQOO విడుదల చేసిన టీజర్ ప్రకారం, iQOO Z11i ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Desert Gold, Green Peak, Ink Shadow రంగుల్లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసే వినియోగదారులకు iQOO TWS 5i వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Vivo Y60 రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం
టెక్ వర్గాల సమాచారం ప్రకారం, iQOO Z11i ఇటీవల విడుదలైన Vivo Y60 స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని భావిస్తున్నారు. రెండు ఫోన్ల మోడల్ నంబర్లు ఒకే విధంగా ఉండటంతో ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
అంచనా స్పెసిఫికేషన్లు
లీకైన వివరాల ప్రకారం, iQOO Z11iలో 6.72 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది.
బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో iQOO Z11i మంచి ఎంపికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా Snapdragon 4 Gen 2 చిప్సెట్, 120Hz డిస్ప్లే, ఆకర్షణీయమైన డిజైన్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ యువతను ఆకట్టుకునే అవకాశముంది. అయితే, ధర, అధికారిక లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..