iQOO Z10: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ప్రైమ్ సభ్యులు ఇప్పటికే ఈ సేల్‌లో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఉంది. సేల్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తుండటంతో పాటు SBI బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ సేల్‌లో ఐక్యూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్సెట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, యాంటీ ఫాల్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. కాగా, సెర్చ్ చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ సైబర్ గ్రీన్, టైటానియం బ్లూ కలర్లో లభిస్తుంది.
Read Also: OTT: హ్యాపీ వీకెండ్.. ఓటీటీలో 30కి పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు.. మీ ఛాయిస్ ఏది?
అమెజాన్ లో తగ్గింపు ధరలు:
* 4GB/64GB: రూ.9,998
* 4GB/128GB: రూ.10,998
* 6GB/128GB: రూ.11,998
* 8GB/256GB: రూ.13,998
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్:
* ఐక్యూ Z10 లైట్ 5G MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్
* అదనంగా SGS 5-స్టార్ యాంటీ ఫాల్ సర్టిఫికేషన్
* కింద పడినా డ్యామేజ్ అవకాశాలు తక్కువ
* IP64 రేటింగ్‌తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్
Read Also: Lava Blaze Duo 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. AMOLED డిస్ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
బ్యాటరీ & డిస్ప్లే:
* 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లే
* 90Hz రిఫ్రెష్ రేట్
* 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్
* Eye Protection
* 6000mAh బ్యాటరీ
* 15W ఫాస్ట్ ఛార్జింగ్
సాఫ్ట్వేర్ & అప్డేట్స్:
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌తో పని చేస్తుంది. Android 15 ఆధారిత Funtouch OS 15 పై నడుస్తుంది. ఇది 2 Android OS అప్డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.
కెమెరా ఫీచర్లు:
* 50MP సోనీ AI ప్రైమరీ కెమెరా
* 2MP సెకండరీ కెమెరా
* 5MP సెల్ఫీ కెమెరా
* AI Erase
* AI Document Mode
* AI Photo Enhance
కనెక్టివిటీ:
ఫోన్ 5G, 4G, బ్లూటూత్, వైఫై, USB Type-C పోర్ట్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే, ఐక్యూ Z10 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ సురక్షితమైన, మిలిటరీ గ్రేడ్ డిజైన్‌తో, అధునాతన ఫీచర్లతో పాటు సగం ధరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.