iQOO Z10: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ప్రైమ్ సభ్యులు ఇప్పటికే ఈ సేల్‌లో ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం ఉంది. సేల్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌లు లభిస్తుండటంతో పాటు SBI బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.