ఏకంగా 21% తగ్గింపు.. 6400mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా ఉన్న IQOO Neo 10R 5G పై భారీ ఆఫర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IQOO Neo 10R 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO నుండి వచ్చిన iQOO Neo 10R 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. దీపావళి సందర్భంగా ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. దీని అసలు ధర రూ. 33,999/- ఉండగా, ప్రస్తుతం 21% తగ్గింపుతో కేవలం రూ. 26,998/- కే లభిస్తుంది. ఈ తగ్గింపుతో పాటు, EMI ఆప్షన్లు, అదనపు కూపన్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ అమెజాన్ లో అందుబాటులో ఉంది.
నేడే అత్యాధునిక ఫీచర్లతో iQOO 15, iQOO Neo 11 లాంచ్..!
Also Read
- VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
- Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- 10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 3 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. ఇందులో మెరుగైన Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది భారతదేశంలోనే అత్యంత స్లిమ్ 6400mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఈ మొబైల్ ముఖ్యంగా గేమింగ్ ఔత్సాహికుల కోసం 5 గంటల పాటు అత్యంత స్థిరమైన 90FPS పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. గేమింగ్, దైనందిన అవసరాలకు పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ను కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా చెప్పవచ్చు.
Bihar Elections: మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. విడివిడిగానే విపక్షాలు పోటీ
అలాగే ఇందులో విజువల్స్ కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. కెమెరా విభాగంలో 50MP Sony OIS సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6400mAh భారీ బ్యాటరీని 80W ఫ్లాష్ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు. ఈ ఫీచర్లన్నీ కలిసి iQOO Neo 10R 5Gని ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలబెడుతున్నాయి.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!