Vivo T3x 5G: వివో 5G ఫోన్ పై బ్లాక్ బస్టర్ డీల్.. పిచ్చెక్కించే ఫీచర్లు.. దీనిపై ఓ లుక్కేయండి
- వివో 5G ఫోన్ పై బ్లాక్ బస్టర్ డీల్
- ఆఫర్ కింద రూ. 10,999 మాత్రమే
- పవర్ ఫుల్ 6,000mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ జనవరి 27 నుంచి 31 వరకు కొనసాగనున్నది. ఈ సేల్ లో బ్రాండెడ్ మొబైల్స్ పై బ్లాక్ బస్టర్ డీల్స్ ను అందిస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివోకు చెందిన Vivo T3x 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ ను మీరు రూ. 10,999కే సొంతం చేసుకోవచ్చు. పిచ్చెక్కించే ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ను మళ్లీ ధర పెరగక ముందే సొంతం చేసుకోండి.
Vivo T3x 5G ఫోన్ ఆఫర్ కింద కేవలం రూ. 10,999 కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుందని షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ టీజ్ చేసింది. ఫ్లిప్ కార్ట్ లో Vivo T3x 5G 4GB + 128GB వేరియంట్ పై 28 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 17,499గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 12,499కే సొంతం చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 10,999కే దక్కించుకోవచ్చు. ఈ Vivo 5G ఫోన్ క్రిమ్సన్ బ్లిస్, సెలెస్టియల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
Also Read
- BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
- Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
- Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
Vivo T3x 5G ఫీచర్లు
Vivo T3x 5G ఫోన్ 6.72-అంగుళాల పూర్తి HD+ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 6 Gen 1 Octa-core ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ కోసం Vivo T3x 5G ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ 8MP సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. Vivo T3x 5G స్మార్ట్‌ఫోన్ పవర్ ఫుల్ 6,000mAh బ్యాటరీని ప్యాక్ తో వస్తుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ ను కలిగి ఉంది.
తాజావార్తలు
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!