Honor X7b Launch : హానర్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. సెల్ఫీ ప్రియులకు పండగే పండగ.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా కంపెనీ హానర్ అదిరిపోయే ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఈ ఫోన్ ఫీచర్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయని తెలుస్తుంది.. హానర్ ఎక్స్7బీ లేటెస్ట్ సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది.. ఈ హ్యాండ్సెట్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ ద్వారా ఆధారితమైనది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా మ్యాజిక్ఓఎస్ 7.2పై రన్ అవుతుంది.అలాగే 6.8-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హానర్ ఎక్స్7బీ గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉంది.
ఫీచర్స్ విషయానికొస్తే… ఇది ఆండ్రాయిడ్ 13-ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల ఫుల్-హెచ్డీ+ (1,080×2,412 పిక్సెల్‌లు) టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది..8జీబీ వరకు ర్యామ్‌తో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. ఫోటోలు, వీడియోలకు హానర్ ఎక్స్7బీ 108ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఎఫ్/1.75 ఎపర్చరుతో, 5ఎంపీ వైడ్ యాంగిల్-కెమెరాతో ఎఫ్/2.2 ఎపర్చరుతో 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఎఫ్/2.4తో ఎపర్చరు వస్తుంది.. అలాగే 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఎన్ఎఫ్సీ (మోడల్) ఉన్నాయి..ఈ ఫోన్ 35డబ్ల్యూ హానర్ సూపర్ఛార్జ్ సపోర్ట్‌తో 6,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. దీని బరువు విషయానికొస్తే.. 199గ్రాములు ఉంటుంది.
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ఇక ధరను చూస్తే.. హానర్ ఎక్స్7బీ ఫోన్ ధర 249 డాలర్లుగా నిర్ణయించింది. ఈ హ్యాండ్సెట్ ఎమరాల్డ్ గ్రీన్, ఫ్లోయింగ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.. ఇండియా మార్కెట్ లో ఈ ధరల గురించి అసలు ప్రకటించలేదు.. ఇక్కడ లాంచ్ చేస్తుందా లేదా అన్నది చూడాలి..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..