ఎన్నో స్మార్ట్ ఫోన్స్ చూశాం కానీ.. రాబోయే HONOR Robot Phone వేరే లెవెల్ అంతే.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HONOR Robot Phone: తాజాగా చైనాలో జరిగిన హానర్ (HONOR) లాంచ్ ఈవెంట్లో HONOR Magic8 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఆధారంగా రూపొందించిన AI కాన్సెప్ట్ వర్షన్ హానర్ రోబోట్ ఫోన్ (HONOR Robot Phone) ను పరిచయం చేసింది. ఈ డివైజ్ హానర్ AI ప్రొడక్ట్ ఎకోసిస్టమ్ లో భాగంగా నిలిచేలా రూపొందించబడింది. ఇక హానర్ కంపనీ ప్రకారం ఈ కొత్త రోబోటిక్ ఫోన్ మల్టీ మోడల్ ఇంటెలిజెన్స్, ఆధునిక రోబోటిక్స్, నెక్స్ట్ జెనరేషన్ ఇమేజింగ్ ను కలిపి రూపకల్పన చేయబడింది. ఇందులో AI సిస్టమ్ ద్వారా పర్యావరణాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కల్పించారు. అలాగే రోబోటిక్ మొబిలిటీ ఫీచర్‌తో ఇది స్వతంత్రంగా కదలగలదు. ముఖ్యంగా వ్యక్తిగత కెమెరాగా పనిచేయగల సామర్థ్యం కలిగి ఉండటమే దీని ప్రధాన ఆకర్షణ. ఇది వినియోగదారుల జీవితంలోని సెలెబ్రేషన్స్, రోజువారీ క్షణాలను సులభంగా చిత్రీకరించగలదు.
డ్యూయల్ టోన్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్‌లతో Honor Earbuds 4 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
Also Read
- ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
- Lava Virat Curve 5G: లావా Virat Curve 5G వచ్చేసింది.. 50MP కెమెరా, Dimensity 7100, 6000mAh బ్యాటరీ
- Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
ఈ రాబోయే మొబైల్ సంబంధించి HONOR పోస్ట్ చేసిన వీడియోలో.. రోబోట్ ఫోన్ వినియోగదారుల దుస్తుల ఎంపికలో సహాయం చేయడం, డైనమిక్ షాట్స్, ఇంకా స్కైడైవింగ్ సమయంలో వీడియో తీసుకోవడం వంటి పనులు ఎలా చేయవచ్చు ఇందులో చూపించారు. ఈ కొత్త మొబైల్ “హానర్ ఆల్ఫా ప్లాన్” (HONOR ALPHA PLAN) లో భాగంగా రూపొందించబడింది. నిజానికి ఈ మొబైల్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించబడింది. హానర్ రోబోట్ ఫోన్ ను ఇంటెలిజెంట్ డివైజుల పరిణామంలో తదుపరి దశగా కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ సాధారణ స్మార్ట్ఫోన్ల నుండి AI ఆధారిత ఫోన్ల వైపు మార్పును ప్రతిబింబిస్తుంది. ఈ మొబైల్ ద్వారా త్వరలో హానర్ ప్రపంచవ్యాప్తంగా AI డివైజ్ ఎకోసిస్టమ్ లో సంచనాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఈ హానర్ రోబోట్ ఫోన్ ను అధికారికంగా MWC 2026, బార్సిలోనాలో ప్రదర్శించనుంది.
మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో ‘Digital Campus on Google Cloud’ ప్రారంభం..!
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!