HMD T21 Tablet: వాయిస్ కాలింగ్, 8200mAh బ్యాటరీతో HMD T21 విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMD T21 Tablet: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ HMD Global భారత మార్కెట్లోకి తన తాజా టాబ్లెట్ HMD T21 ను విడుదల చేసింది. ఇది గతంలో Nokia T21 పేరుతో 2023లో లాంచ్ అయిన మోడల్‌కే కొనసాగింపుగా వచ్చిందని అనుకోవచ్చు. అయితే దీనిని స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం “HMD” బ్రాండింగ్ తో విడుదలైంది. ఈ టాబ్లెట్‌లో 10.36-అంగుళాల 2K LCD స్క్రీన్, UNISOC T612 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4G వాయిస్ కాలింగ్, 8MP కెమెరాలు, IP52 రేటింగ్, 8200mAh బ్యాటరీ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ HMD T21 టాబ్లెట్ సంబంధించిన పూర్తి వివరాలు చూద్దామా..
Read Also:Kia Carens Clavis EV: నాలుగు వేరియంట్లలో కారెన్స్ క్లావిస్ EV లాంచ్.. ధర ఫీచర్లు ఇలా..!
Also Read
- Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే
- OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
- Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?

HMD T21 ముఖ్య ఫీచర్లు:
డిస్‌ప్లే: 10.36-అంగుళాల IPS LCD స్క్రీన్, 2K రెజల్యూషన్ (2000×1200 పిక్సెల్స్), 5:3 ఆస్పెక్ట్ రేషియో, 400 నిట్స్ బ్రైట్‌నెస్, Toughened గ్లాస్ ప్రొటెక్షన్.
ప్రాసెసర్: 1.82GHz స్పీడ్ గల UNISOC T612 ఆక్టా-కోర్ 12nm ప్రాసెసర్.
GPU: Mali-G57
ర్యామ్ అండ్ స్టోరేజ్: 8GB LPDDR4 RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (512GB వరకు microSD తో విస్తరించవచ్చు).
ఆపరేటింగ్ సిస్టమ్: Android 13 (Android 14 కు అప్‌గ్రేడ్ అవుతుంది).
కెమెరాలు: 8MP ఆటోఫోకస్ రియర్ కెమెరా (LED ఫ్లాష్‌తో), 8MP ఫ్రంట్ కెమెరా
ఆడియో: 3.5mm జాక్, FM రేడియో, స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, OZO ఆడియో సపోర్ట్.

Read Also:AP Government: ఆ అధికారులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. 10 నుంచి 14 శాతానికి పెంపు..!
బ్యాటరీ: 8200mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్: IP52 రేటింగ్
నెట్‌వర్క్ కనెక్టివిటీ: 4G LTE వాయిస్ కాలింగ్, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), Bluetooth 5.0, GPS + GLONASS, USB Type-C
బరువు, డైమెన్షన్స్: 467 గ్రాములు, 247.5 x 157.3 x 7.5 mm
కలర్: బ్లాక్ స్టీల్.
ధర: HMD T21 టాబ్లెట్ 8GB + 128GB వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా.. లాంచింగ్ ఆఫర్‌గా రూ.14,499కు HMD వెబ్‌సైట్‌లో విక్రయించబడుతుంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!