Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Fake Chatgpt Apps On Google Play Store Can Take Control Over Android Phones Use Phone Numbers For Scams

Fake ChatGPT apps: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మొబైల్స్‌ని హ్యాక్ చేస్తున్నఫేక్ యాప్స్

Published Date :June 17, 2023 , 5:01 pm
By Venu Goapl Reddy
Fake ChatGPT apps: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మొబైల్స్‌ని హ్యాక్ చేస్తున్నఫేక్ యాప్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Fake ChatGPT apps: నకిలీ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్ రూపొందిస్తున్నారు స్కామర్లు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టెక్ రంగంలో వినిపిస్తున్న ‘‘ChatGPT’’ పేరుతో సైతం నకిలీ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ప్లేస్టోర్ లో వినియోగదారులను మోసం చేసేందుకు నకిలీ ChatGPT యాప్‌లు రూపొందించారు. వీటిని నిజమైన ChatGPT యాప్స్ అని నమ్మి, ఆండ్రాయిడ్ మొబైళ్లలో డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ యాప్స్ ద్వారా మొబైళ్లలో మాల్వేర్ ను ఇన్‌స్టాల్ చేసి డేటాను దొంగిలించే అవకాశం ఉందని, మీ ఫోన్లను హ్యాక్ చేసే అవకాశం ఉంది. స్కామర్లు స్కామ్స్ చేయడానికి, మోసపూరిత కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించడానికి ఈ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. నిజానికి ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం చాట్‌జిపిటి యాప్ ఇంకా ప్రారంభించబడలేదు.

Read Also: China: చైనాలో కొత్త ట్రెండ్.. వైట్ కాలర్ జాబ్స్ వద్దు, ఫిజికల్ వర్క్ ముద్దంటున్న యువత

పాలో ఆల్టో నెట్‌వర్క్స్ యూనిట్ 42కి చెందిన పరిశోధకులు ఈ మాల్‌వేర్‌ను కనుగొన్నారు. OpenAI GPT-3.5, GPT-4లను విడుదల చేసిన సమయంలోనే ఇది కనిపించడం ప్రారంభించిందని వారు కనుగొన్నారు. ముఖ్యంగా ChatGPTని ఉపయోగించాలనే వినియోగదారుల్ని ఈ మాల్వేర్ టార్గెట్ చేస్తోంది. పరిశోధకులు రెండు రకాల క్రియాశీలక మాల్వేర్లను కనుగొన్నారు. దీంట్లో ఒకదాన్ని మీటర్ ప్రెజర్ ట్రోజన్ గా పిలుస్తారు. ఇది ‘‘SuperGPT’’ అనే పిలువబడే యాప్ లో ఉంది. ఈ మాల్వేర్లు అసలైన ChatGPT యాప్ గా నమ్మిస్తుంది.

ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్(APK) ఫైల్ యాప్స్ ను ఆండ్రాయిడ్ మొబైళ్లలో ఇన్ స్టాల్ చేసేందుకు ఉపయోగించే ఫైల్. హానికరమైన APK అసలైన ChatGPT యాప్ గా కనిపిస్తుంది. వీటిని మొబైళ్లలో ఇన్ స్టాల్ చేస్తే మొత్తం ఫోన్ ని మోసగాళ్లు నియంత్రించే వీలు ఉంటుంది. ఇలాంటి నకిలీ యాప్స్ ChatGPT సంస్థ అయిన OpenAI యొక్క లోగోతో కనిపిస్తూ మోసం చేస్తుంటాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • android phones
  • ChatGPT
  • Fake ChatGPT apps
  • Google Play Store
  • OpenAI

తాజావార్తలు

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

  • Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

  • David Miller: డ్రెస్సింగ్ రూమ్‌ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..

  • Oppo A6s Pro: 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌ విడుదల

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions