Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!
- CMF Phone 3 Pro విడుదలకు Nothing సిద్ధం
- FHD+ AMOLED డిస్‌ప్లే కొనసాగింపు
- Snapdragon 7s Gen 4 చిప్‌సెట్‌తో కీలక అప్‌గ్రేడ్
- 5,400–5,500 mAh భారీ బ్యాటరీ అవకాశం
- ప్లాస్టిక్ ఫ్రేమ్‌కు బదులుగా మెటల్ ఫ్రేమ్ డిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMF Phone 3 Pro Leaks: గత ఏడాది విడుదలైన CMF Phone 2 Pro తర్వాత.. దాని అప్డేటెడ్ స్మార్ట్‌ఫోన్ అయిన CMF Phone 3 Pro ను విడుదల చేసేందుకు హావిడి మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. లీక్ వివరాల ప్రకారం ఈ ఫోన్‌లో FHD+ (2392 x 1080 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే కొనసాగుతుంది. అయితే ప్రధాన మార్పు ప్రాసెసర్ విషయంలో ఉంది. గత మోడల్‌లో ఉన్న మీడియాటెక్ డిమెంసిటీ 7300 ప్రో చిప్‌సెట్ స్థానంలో ఈసారి స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌ను తీసుకరానుంది. ఇదే చిప్ ను కంపెనీ Nothing Phone (4a)లో కూడా ఉపయోగించింది.
Love Insurance Kompany Review: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రివ్యూ
Also Read
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
ఈ రాబోయే కొత్త మొబైల్ లో బ్యాటరీ సంబంధించి కూడా స్వల్ప మెరుగుదల కనిపించనుంది. CMF Phone 3 Proలో 5,400 నుంచి 5,500 mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది ముందు మోడల్‌లో ఉన్న 5,000 mAh బ్యాటరీ కంటే కాస్త ఎక్కువ. అంతేకాదు ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరిగి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించనుంది. ఇది గతంలో 33W గా ఉంది.
Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్
డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్ లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్రేమ్‌కు బదులుగా మెటల్ ఫ్రేమ్ తీసుకురానున్నారు. సాధారణంగా మిడ్-రేంజ్ ఫోన్లలో మెటల్ ఫ్రేమ్ అరుదుగా కనిపిస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ కొనసాగుతుందని తెలుస్తోంది. అయితే మూడో కెమెరా పొజిషన్ కొంచెం మారి, ఎడమ వైపు ఉన్న రెండు వెర్టికల్ కెమెరాల నుండి కొంత దూరంలో ఉంచనున్నారు. ఈ CMF Phone 3 Pro ఈ 2026 రెండో త్రైమాసికంలో (Q2) అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు రాబోయే కొద్దీ రోజుల్లో బయటకు వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..