Kia Cars : భారతీయ మార్కెట్లోకి కియా కార్.. జస్ట్ రూ. 7 లక్షలకే కిరాక్ ఫీచర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత కార్ మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా తన ముద్ర వేసుకొని దూసుకెళ్తోంది. సెల్టోస్, సోనెట్, కియా కారెన్స్ కంపెనీ ఫ్లీట్‌లోని అత్యుత్తమ కార్లలో ఒకటి నిలుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలోని హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌పై నజర్ పెట్టింది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ తన ఫ్లాగ్షిప్ కారు కియా పికాంటో అప్ డేటెడ్ వెర్షన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ కారు విదేశీ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది.
Read Also: Hyundai Exter: హ్యుందాయ్ నుంచి SUV కారు..రూ. 10 లక్షలే.. ఫీచర్స్ అదిరిపోయాయి..!
Also Read
- Smart Phone Prices Hike: సెల్‌ఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఈ రెండు కంపెనీల ఫోన్ల ధరలు భారీగా పెంపు..
- Apple Health AI App: ChatGPTకి పోటీగా Apple కొత్త AI హెల్త్ యాప్.. వైద్య పరిశోధనలతో ఆరోగ్య సమస్యలకు సమాధానాలు!
- Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
- Asus ExpertBook A7: ఆసుస్ ఎక్స్‌పర్ట్‌బుక్ A7 లాంచ్.. 8GB RAM, OLED డిస్ప్లే, 24 గంటల బ్యాటరీ!
కియా పికాంటో శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. ఈ కారు 83 బీహెచ్పీ పవర్, 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా, కారు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా పొందుతుంది. ఇది 100 bhp శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతానికి, ఈ కారు ఫీచర్లు, ధర గురించి కంపెనీ పెద్దగా వెల్లడించలేదు. ఈ కార్ ప్రారంభ ధర కేవలం రూ. 7 లక్షల ఎక్స్-షోరూమ్‌లో లభిస్తుందని అంచనా వేసింది. కారు వెనుక భాగంలో LED టెయిల్లైట్లు అందుబాటులోకి తీసుకు వచ్చారు. కియా పికాంటో 433 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది.
Read Also: Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ, విజిలెన్స్ సోదాలు.. నేడు వీసీ ని విచారించే చాన్స్
కియా పికాంటో రెండు వైపులా LED లైట్ బార్లను కలిగి ఉంది. ఇది ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. దీని డ్యాష్‌బోర్డ్ ఫ్రీ-స్టాండింగ్ 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం 4.2 స్క్రీన్‌ను అమర్చారు. కారు, స్టీరింగ్ వీల్, ఇతర ఇంటీరియర్ బిట్స్ అవుట్గోయింగ్ మోడల్‌గా ఉంటాయి. ఇది భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ADAS వంటి లక్షణాలను కలిగి ఉంది. భారతదేశంలో, ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా టియాగో, ఫోర్డ్ ఫిగో, ఫోక్స్‌వ్యాగన్ పోలో, మారుతి సుజుకి స్విఫ్ట్‌లకు పోటీగా మార్కెట్ లోకి వస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!