BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ న్యూ రీఛార్జ్ ప్లాన్.. జస్ట్ రూ. 99కే అదిరిపోయే బెనిఫిట్స్
- బీఎస్ఎన్ఎల్ న్యూ రీఛార్జ్ ప్లాన్
- జస్ట్ రూ. 99కే అదిరిపోయే బెనిఫిట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచిన అనంతరం మొబైల్ యూజర్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్ వర్క్ కు క్యూ కట్టారు. వేలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారారు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చౌక ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నది. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఈ క్రమలో తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. జస్ట్ రూ. 99తో న్యూ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. అయితే ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ తో అన్ లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్ మాత్రమే పొందే వీలుంటుంది.
ఇటీవల ట్రాయ్ డేటా లేకుండా వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ను తీసుకురావాలని టెలికాం కంపెనీలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే టెల్కోలు వాయిస్ ఓన్లీ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. అధిక రీఛార్జ్ ప్లాన్లతో సతమతమవుతున్న యూజర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ. 99 రీచార్జ్ ప్లాన్‌లో యూజర్లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందుతారు.
Also Read
- Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
- Vivo S60 సిరీస్ లాంచ్.. 7200mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో..
- Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
- Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ఈ రీఛార్జ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 17 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అయితే బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌తో డేటా లేదా ఎస్ఎంఎస్ సేవలను అందించదు. మీకు డేటా లేదా ఎస్ఎంఎస్ లు అవసరం లేకపోతే, ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. రూ. 99 ఆఫర్‌తో పాటు, బీఎస్ఎన్ఎల్ రూ. 439 ధరతో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ పొందొచ్చు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..