IOS 16: ఐఓఎస్ 16ను ఆవిష్కరించిన యాపిల్.. అదిరిపోయేలా కొత్త ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్‌లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. కొత్తకొత్త ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో దీన్ని తీర్చిదిద్దింది. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా ఐఓఎస్ 16 (iOS 16)ను ప్రవేశపెట్టింది యాపిల్. ఐఫోన్ 8 సిరీస్ ఆ తర్వాతి మోడల్స్ అన్నింటికీ కొన్ని నెలల్లో ఐఓఎస్ 16 అప్‌డేట్ వస్తుంది. సెప్టెంబర్‌లో ఈ కొత్త వెర్షన్ అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లాక్‌స్క్రీన్‌కు చాలా కొత్త ఫీచర్లను ఐఓఎస్ 16లో యాపిల్ తీసుకొచ్చింది. సిస్టమ్ యాప్స్‌ను మెరుగ్గా చేయడంతో పాటు రీడిజైన్ చేసింది. మెసేజింగ్, మ్యాప్స్, మెయిల్ ఇలా చాలా యాప్స్‌కు కొత్త ఫీచర్లను యాడ్ చేసింది.
RBI: డిజిటల్ లావాదేవీలకు మరింత బూస్ట్.. యూపీఐలతో క్రెడిట్ కార్డులు లింక్
Also Read
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
- Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
- Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
త్వరలో దీన్ని ఉచిత డౌన్‌లోడ్‌గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. గతంతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు తరచూ ఫోన్‌ను మార్చేయకుండా పాత డివైజ్‌నే మరికొంత ఎక్కువ కాలం ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. కొత్త ఐఓఎస్‌తో యూజర్లు తమ ఫేవరెట్ యాప్‌లను లాక్ స్క్రీన్‌పై విడ్జెట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే లాక్ స్క్రీన్‌పై లైవ్ నోటిఫికేషన్లు పొందవచ్చు. ప్రస్తుతం ఫోన్ స్క్రీన్ పైభాగం నుంచి వచ్చే ఇతరత్రా నోటిఫికేషన్లు ఇకనుంచి కింది భాగం నుంచి వస్తాయి.
అలాగే మెసేజీలను పంపిన తర్వాత కూడా ఎడిట్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఫీచర్లు ఐఫోన్ మెసేజింగ్ సిస్టమ్‌లో ఉంటాయి. అయితే, ఇందుకోసం ఇరువైపుల యూజర్లు, యాపిల్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండాలి.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!