Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీ వచ్చేసింది.. ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు
- అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026
- జూలై 4 నుంచి జూలై 6 వరకు
- ప్రైమ్ సభ్యులు ప్రత్యేక డీల్స్, ఫ్లాష్ సేల్స్, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ-కామర్స్ దిగ్గజం Amazon India తన వార్షిక షాపింగ్ ఈవెంట్ Amazon Prime Day Sale 2026 తేదీలను అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకంగా ప్రైమ్ సభ్యుల కోసం నిర్వహించే ఈ మెగా సేల్ జూలై 4 నుంచి జూలై 6 వరకు మొత్తం 72 గంటల పాటు కొనసాగనుంది. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు సహా అనేక కేటగిరీలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి.
జూలై 4 నుంచి 72 గంటల షాపింగ్ మారథాన్
భారతదేశంలో 10వ ఎడిషన్‌గా నిర్వహిస్తున్న Prime Day Sale 2026 జూలై 4 అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై, జూలై 6 రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఈ మూడు రోజుల పాటు ప్రైమ్ సభ్యులు ప్రత్యేక డీల్స్, ఫ్లాష్ సేల్స్, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు.
Also Read
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
బ్యాంక్ ఆఫర్లు
ఈ సేల్ సందర్భంగా:
SBI క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై 10% ఇన్స్టంట్ డిస్కౌంట్
Axis Bank క్రెడిట్ కార్డులు, EMI లావాదేవీలపై 10% తగ్గింపు
Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్‌తో ఎంపిక చేసిన కొనుగోళ్లపై 5% క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటాయి.
500కుపైగా కొత్త ఉత్పత్తుల లాంచ్
ఈసారి Prime Day Saleలో:
OnePlus నుంచి కొత్త ఉత్పత్తులు
Samsung గ్యాడ్జెట్లు
500కుపైగా కొత్త ప్రొడక్ట్ లాంచ్‌లు
చిన్న, మధ్య తరహా భారతీయ వ్యాపారాల ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ప్రైమ్ సభ్యత్వంపై భారీ తగ్గింపు
ప్రైమ్ డే 10వ వార్షికోత్సవంలో భాగంగా, అమెజాన్ కొత్త సబ్స్క్రైబర్ల కోసం పరిమిత-కాల సభ్యత్వ ఆఫర్లను అందిస్తోంది. సాధారణ వార్షిక ప్రైమ్ సభ్యత్వం ధర రూ.1,499 నుండి ఇప్పుడు కేవలం రూ.999కి తగ్గించబడింది, కాగా ప్రైమ్ లైట్ ప్లాన్ ధర రూ.799 నుండి సంవత్సరానికి రూ.599కి తగ్గించబడింది. ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ప్రస్తుత రూ.399 నుండి సంవత్సరానికి రూ.299కే అందుబాటులో ఉంటుంది.
AI ఫీచర్లతో కొత్త షాపింగ్ అనుభవం
ఈసారి వినియోగదారుల కోసం:
Prime Playback
Rufus AI Assistant
Lens AI Search
AI Review Highlights
Quick View
Buying Guides వంటి AI ఆధారిత ఫీచర్లను అమెజాన్ అందుబాటులోకి తీసుకువస్తోంది.
స్మార్ట్ డివైజ్‌లపై 45% వరకు తగ్గింపు
Prime Day Sale 2026లో:
Echo Smart Speakers
Alexa Smart Displays
Fire TV Devices వంటి Amazon డివైజ్‌లపై 45% వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!