Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Ai Videos Dominating Youtube Human Content Future Kapwing Report

AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?

Published Date :December 30, 2025 , 12:30 pm
By RAMAKRISHNA KENCHE
AI Videos: యూట్యూబ్‌ను ఏలుతున్న “ఏఐ” వీడియోలు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

AI Videos: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినది. అది మానవ కల్పిత కంటెంట్‌కు చెందినది కాదు.. ఏఐ జనరేటెడ్ వీడియోలకు చెందిన యూట్యూబ్ ఛానెల్ “బందర్ అప్నా దోస్త్” వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ కాప్‌వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయనం ప్రకారం.. భారతీయ ప్రేక్షకులు ఏఐ ఆధారిత కంటెంట్‌ను విపరీతంగా వీక్షిస్తున్నారని తేలింది. యూట్యూబ్‌లో ఏఐ వీడియోల పెరుగుదలపై విస్తృత చర్చ కూడా జరుగుతోంది. మానవ కంటెంట్ క్రియేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ శ్రమ, అత్యల్ప ఖర్చుతో తయారవుతున్న ఏఐ స్పామ్ వీడియోలు నాణ్యత, మానవ కంటెంట్‌ను నాశనం చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు.

READ MORE: Kohli New Record: సచిన్ రికార్డు బ్రేక్ దిశగా విరాట్ కోహ్లీ.. కేవలం 25 పరుగులు దూరంలో

కాప్‌వింగ్ పరిశోధకులు యూట్యూబ్‌లో టాప్ 500 షార్ట్స్ వీడియోలను విశ్లేషించారు. అందులో 21 శాతం (104 వీడియోలు) పూర్తిగా ఏఐతో రూపొందించినవిగా గుర్తించగా, 33 శాతం (165 వీడియోలు) “బ్రెయిన్‌రాట్” కేటగిరీలో ఉన్నాయి. ఈ “బ్రెయిన్‌రాట్” కంటెంట్ సాధారణంగా తక్కువ నాణ్యతతో, ఆకట్టుకునేలా ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఏఐ వీడియోలపైనే ఆధారపడే వందలాది యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని కాప్‌వింగ్ అధ్యయనం వెల్లడించింది. ఇవన్నీ కలిపి బిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా, యూట్యూబ్ ఆల్గోరిథమ్‌ను ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయో కూడా ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏఐ వీడియోలపై కాప్‌వింగ్ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లో ముఖ్యంగా షార్ట్స్ ఫీడ్‌లు, ట్రెండింగ్ విభాగాల్లో “AI స్లాప్” (తక్కువ శ్రమతో ఏఐ ద్వారా తయారై, వ్యూస్ కోసం మాత్రమే రూపొందించిన కంటెంట్) వేగంగా పెరుగుతోందని కాప్‌వింగ్ పేర్కొంది.

READ MORE: Bandar Apna Dost: కోతి “ఏఐ” వీడియోలు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన ఛానెల్‌గా గుర్తింపు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI animation videos
  • AI content vs human creators
  • AI generated YouTube channel
  • AI Shorts content
  • AI Shorts dominance

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!

  • Khamenei: ఖమేనీ మూలాలు భారత్ లోనే!.. యూపీ నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు

  • Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!

  • Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు!

  • Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions