Site icon NTV Telugu

AI-Created: నీటిపై నడుస్తూ.. గాల్లో ఎగిరే షూస్ మీరు ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఓ లుక్కేయండి

Untitled Design (13)

Untitled Design (13)

మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరి.. నీటిపై నడిచే షూస్ ఎప్పుడైనా చూశారా.. ఇలాంటి దృశ్యాలు.. సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వీడియో నిజమో కాదో గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని వీడియోలు మాత్రం సామాన్యులతో మీడియాను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాల్లో ఎగిరే, నీటిపై నడిచే బూట్లు వేసుకుని ఓ యువతి నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Revenge Story: తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిపై కోపంతో..అతడి భార్యను ఎత్తుకెళ్లిన భర్త

ఏఐ వచ్చిన తర్వాత.. సోషల్‌ మీడియాలో ఏ వీడియో రియలో? ఈ వీడియో ఏఐ జనరేటెడో అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. మన కళ్లను మోసం చేస్తూ నిజంగానే జరిగిందా అన్నట్లు ఏఐ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ పులి మనిషిని లాక్కెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోలను నిజమో అనుకునేలా ఈ ఏఐ వీడియోలు మాయ చేస్తున్నాయి. కానీ వీటిని క్రియేట్ చేస్తున్న వారికి హ్యాట్రాఫ్ చెప్పొచ్చు.

Read Also:Romancing in Lift: ఏందిరా ఇది.. అది లిప్ట్ అనుకున్నారా.. ఓయో రూమ్ అనుకున్నారా..

అయితే ప్రస్తుతం గాల్లో తేలే షూలు, నీళ్లపై షూ వేసుకుని నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తూ ఎవరైనా ఫిదా అయిపోయేలా ఉన్నాయి. ఎంతైనా వారి క్రియేటివిటీకి సలాం కొట్టాల్సిందే. అంత రియలిస్టిక్‌గా ఉన్నాయి ఆ వీడియోలు. కానీ ఆ వీడియోలు ఏఐ క్రియేటీవిటీగా గుర్తించారు. కొందరు మాత్రం ఈ వీడియోలు నిజమో అనుకుని తెగ షేర్లు కొడుతున్నారు.

Exit mobile version