AI Videos: ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ జిల్లాలో సాంకేతికత దుర్వినియోగానికి సంబంధించిన అత్యంత భయానక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఆవరసరాలుకు, మంచిపనులకే కాకుండా నేరాలకు కూడా ఆయుధంగా మారుస్తున్నారు కొందరు దుర్మార్గులు. తాజాగా ఈ కేసు సైబర్ క్రైమ్ రంగంలో పోలీసులకు కొత్త సవాల్‌గా మారింది. ఒక ఫైనాన్స్ ఏజెంట్ ఏఐ సాయంతో ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. SBI వినియోగదారులకు గుడ్ న్యూస్..…
మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరి.. నీటిపై నడిచే షూస్ ఎప్పుడైనా చూశారా.. ఇలాంటి దృశ్యాలు.. సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వీడియో నిజమో కాదో గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని వీడియోలు మాత్రం సామాన్యులతో మీడియాను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాల్లో ఎగిరే, నీటిపై నడిచే బూట్లు వేసుకుని ఓ యువతి నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Revenge Story:…