కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి.. వీటిలో కొన్ని వ్యాక్సిన్లు కోవిడ్ కొత్త వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.. తాజాగా కొన్ని దేశాలను డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ వేరియంట్ ఇలా కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి.. ఈ తరుణంలో.. డెల్టా వేరియంట్‌పై జైకోవ్-డీ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని వెల్లడించారు జైడస్ గ్రూప్స్ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్.. డెల్టా వేరియంట్‌పై జైకోవ్-డీ వ్యాక్సిన్ 66 శాతం ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందని తెలియజేశారు..…