Home
Zomato
Zomato News
-
Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
మనిషి శరీరం ఇప్పుడు ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. మన గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటోంది, మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాం, ఎంత శక్తిని ఖర్చు చేస్తున్నాం.. ఇలా మన శరీరానికి సంబంధించిన ప్రతీ సమాచారానికి మార్కెట్లో ఒక ధర ఏర్పడుతోంది. ఆరోగ్యంపై మనుషుల్లో పెరుగుతున్న ఆందోళనను కొత్త వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాపారానికి ఇప్పుడు సైన్స్ అనే ముసుగు కూడా తోడైంది. ఒకప్పుడు బాబాలు అద్భుతమైన వైద్య రహస్యాలు తమకు మాత్రమే తెలుసని చెప్పేవారు.… -
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
ఇంట్లో బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా అతిథులుగా వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేద్దామని జొమాటో యాప్ వారి చేతికి ఇస్తే.. వాళ్ళు మెనులో ధరలు చూసి కంగారు పడటం, అందరికంటే తక్కువ ధర ఉన్న వంటకాన్ని ఎంచుకోవడం లేదా ‘ఏదో ఒకటి ఆర్డర్ చేయండి’ అని చెప్పడం వంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అతిథులు డబ్బుల గురించి ఆలోచించకుండా తమకు నచ్చిన ఫుడ్ను స్వేచ్ఛగా ఎంచుకునేలా జొమాటో తాజాగా ‘హోస్ట్ మోడ్’ (Host… -
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
Zomato: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే నెటిజన్ల జేబులకు చిల్లు పెట్టే సరికొత్త ఎత్తుగడకు ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే డెలివరీ ఛార్జీలు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఫీజులు, ప్లాట్ఫామ్ ఫీజులు, జీఎస్టీల పేరుతో వినియోగదారులను పిండేస్తున్న కంపెనీ.. ఇప్పుడు ఏకంగా నగదు చెల్లింపులపై కూడా పన్ను మోత మొదలుపెట్టింది. క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్ (COD) చేసే కస్టమర్లపై ప్రత్యేకంగా అదనపు బాదుడు విధించడం మొదలుపెట్టి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఆన్లైన్ మోసాలకు… -
IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
Zepto IPO: దేశంలో 10 నిమిషాల్లో సరుకులు ఇంటి వద్దకు అందించే క్విక్ కామర్స్ రంగంలో పోటీ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto) ఐపీఓ ప్రణాళికలు ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటుండగా, ప్రత్యర్థి సంస్థలు స్విగ్గీ, జొమాటోలు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం.. జెప్టో నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలు వైపు మళ్లుతోంది.… -
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
Market Crash: భారతదేశంలో 10 నిమిషాల డెలివరీ ట్రెండ్తో సరికొత్త విప్లవాన్ని తెచ్చిన జొమాటో, స్విగ్గీ సంస్థలకు స్టాక్ మార్కెట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రంగంలోకి గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, వాల్మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్కార్ట్ భారీ ఎత్తున ప్రవేశిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. పోటీ తీవ్రం కానుందనే భయాలతో గురువారం మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో, స్విగ్గీల షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో ఈ రెండు కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఏకంగా 15… -
Sanjeev Bikhchandani: ఒక్క నిర్ణయం.. వేల కోట్ల సామ్రాజ్యం! నౌక్రీ.కామ్ బాస్ ఇన్వెస్ట్మెంట్ మ్యాజిక్ చూశారా?
Sanjeev Bikhchandani: భారతీయ ఇంటర్నెట్ రంగంలో చాలా కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం కోట్ల రూపాయల డబ్బును తగలేస్తున్న సమయంలో.. ‘ఇన్ఫో ఎడ్జ్’ (నౌక్రీ.కామ్ మాతృసంస్థ) అధినేత సంజీవ్ బిఖ్చందానీ మాత్రం నిశ్శబ్దంగా భవిష్యత్తు శతాబ్దపు దిగ్గజ కంపెనీలకు పునాది వేస్తున్నారు. 2007 నుంచి ఆయన సుమారు 135 స్టార్టప్లలో రూ.4,900 కోట్లు పెట్టుబడి పెట్టగా, వాటి విలువ ఇప్పుడు ఏకంగా రూ.41,300 కోట్లకు చేరింది. అంటే తన పెట్టుబడిపై దాదాపు 8.4 రెట్ల భారీ… -
Zomato: ఫుడ్ లవర్స్ కి షాక్.. ప్లాట్ఫామ్ ఫీజులను పెంచిన జొమాటో.. ఇకపై ప్రతి ఆర్డర్కు ఇంత ఛార్జీ
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ఇష్టమైన ఆహారాన్ని నిమిషాల్లోనే పొందేందుకు వీలు ఏర్పడింది. ఆహార ప్రియులు చాలామంది స్విగ్గీ, జొమాటో ల ద్వారా ఫుడ్ ఆర్డర్స్ ను పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ మొత్తం ఒకటే టెన్షన్ అదే గ్యాస్ కొరత. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడింది. మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టుగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్… -
Zomato CEO Resign : జోమోటో సీఈవో రాజీనామా..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) మాతృ సంస్థ అయిన ఎటెర్నల్ (Eternal) కీలక నిర్ణయాలు తీసుకుంది. కంపెనీ మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలను ప్రకటించడంతో పాటు, యాజమాన్య నిర్మాణంలో పెను మార్పులను చేపట్టింది. సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ సీఈఓ పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఎటెర్నల్ గ్రూప్ సీఈఓగా ఉన్న దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన కంపెనీ నుంచి పూర్తిగా… -
Ayodhya Dham: అయోధ్య రామ మందిర పరిసరాల్లో “నాన్-వెజ్”పై బ్యాన్..
Ayodhya Dham: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య రామ మందిరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య ధామ్, పంచకోసి పరిక్రమ మార్గాల్లో మాంసాహారాన్ని నిషేధించింది. ఈ చర్య ద్వారా ఆ ప్రాంతంలో మతపరమైన, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంది. మాంసాహార అమ్మకాలు దుకాణాల్లో, హోటళ్లలో, రెస్టారెంట్ల అమ్మకాలపై మాత్రమే కాకుండా స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ డెలివరీ అప్లికేషన్లకు కూడా వర్తిస్తుంది. దీంతో పాటు గెస్ట్హౌజులు, హోమ్ స్టేలలో కూడా నాన్ వెజ్ వడ్డించడాన్ని… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఫరీదాబాద్లో దారుణం.. కదులుతున్న వ్యాన్లో మహిళపై గ్యాంగ్రేప్ ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 28 ఏళ్ల మహిళపై కదులుతున్న వ్యాన్లో రెండున్నర గంటల పాటు ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోమవారం-మంగళవారం మధ్య రాత్రిలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం…
తాజావార్తలు
-
VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్
-
Akvan Cyclone: తీవ్ర తుఫాన్గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
-
Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
-
El Nino: 1997ను మించిన విధ్వంసం.. నాసా బిగ్ వార్నింగ్
-
Jimmy Tata: టాటా గ్రూప్లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!