విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా తర్వాత హీరోయిన్ సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతుంది. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ తర్వాత కొన్ని రోజులు మయోసైటిస్ వ్యాధి బారిన పాడిన ఆవిడ పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రశాంతంగా గడిపింది. ఇక తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చింది సమంత. ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్…