విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా తర్వాత హీరోయిన్ సమంత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవుతుంది. ఖుషి సినిమా తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లి ఆ తర్వాత కొన్ని రోజులు మయోసైటిస్ వ్యాధి బారిన పాడిన ఆవిడ పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఆధ్యాత్మిక ప్రదేశాలను తిరిగి ప్రశాంతంగా గడిపింది. ఇక తాజాగా భారతదేశానికి తిరిగి వచ్చింది సమంత. ఇకపోతే షూటింగ్ పూర్తి చేసుకున్న సిటాడెల్ హనీ బన్నీ వెబ్…
ఇటీవలే “డీజే టిల్లు”తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి మంచి ఆఫర్లే తలుపు తడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా మన డీజే టిల్లు లవర్ అల్లు అర్జున్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది. ‘పుష్ప’ హిట్టుతో పాన్ ఇండియా రేసులో దూసుకెళ్తున్న ఐకాన్ స్టార్ తో కలిసి నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మకు చాలా త్వరగానే లభించింది అని…