సోషల్ మీడియాలోప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. ఇకపోతే తాజాగా ఓ భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే నిజంగా ఒక్కసారిగా మనిషినిలో వణుకు పుడుతుంది. మనం నిలబడిన చోట ఒక్కసారిగా నేల కుంగిపోతే ఎలా ఉంటుందో సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ షాపింగ్ మాల్ లో హఠాత్తుగా నేల కుంగి పోయింది. అందులో ఓ మహిళ పడిపోయింది. మహిళా షాపింగ్…