Zebronics Pixaplay 22: ఫ్లిప్‌కార్ట్ వేదికగా జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 స్మార్ట్ ప్రొజెక్టర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ ప్రొజెక్టర్‌పై ఏకంగా 76 శాతం తగ్గింపు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మోడల్‌ను కేవలం రూ.8,999కే కొనుగోలు చేయవచ్చు.