టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరు.. 2025లో విడిపోయారు. చహల్ కొన్నిరోజులుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఆర్జే మహ్‌వశ్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. చహల్-మహ్‌వశ్ కలిసి టీమిండియా మ్యాచ్‌లకు హాజరవ్వడంతో.. సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అంటూ నెట్టింట ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై యూజీ పరోక్షంగా ఓ హింట్ ఇచ్చాడు. ఇటీవల గౌతమ్ గంభీర్, రిషబ్…