Home
Yuvan Shankar Raja
Yuvan Shankar Raja News
-
Naga Chaitanya : నాగ చైతన్య సినిమాకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు నాగ చైతన్యతో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాను తీయబోతున్నాడు. నాగచైతన్య తమిళంలో చేయబోతున్న డైరెక్ట్ సినిమా ఇదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 23న ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించబోతున్నట్లు సమాచారం. జూన్ 12న చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ మూవీలో అరుణ్ విజయ్ విలన్ గా నటించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య… -
Coffee with Kaadhal: సుందర్ సి కొత్త సినిమా పేరు ఖరారు!
హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘అరణ్మై’ సీరిస్ చిత్రాలను తెరకెక్కించిన సుందర్ సి మళ్ళీ తనదైన శైలిలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను రూపొందించాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్ళిన కూల్ బ్రీజ్ మూవీ టైటిల్ ను సోమవారం ప్రకటించారు. జీవా, జై, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ‘కాఫీ విత్ కాదల్’ అనే పేరు ఖరారు చేశారు. మాళవిక శర్మ, ‘బిగిల్’ ఫేమ్ అమృత, తమిళ బిగ్ బాస్ షోలో… -
Naga Chaitanya : నెక్స్ట్ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
అక్కినేని నాగ చైతన్య నెక్స్ట్ మూవీ గురించి ఆసక్తికర బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ‘మానాడు’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తన నెక్స్ట్ మూవీ నాగ చైతన్యతో ఉంటుందని వెల్లడించారు. ఇది వెంకట్ ప్రభు రూపొందిస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం విశేషం. 90వ దశకం నేపథ్యంలో సాగే ద్విభాషా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వెంకట్ ప్రభు తెలిపారు. ఇంకా అధికారికంగా ప్రకటించని ఈ సినిమాలో… -
టీజర్ : యాక్షన్ ప్యాక్డ్ “సామాన్యుడు”
యాక్షన్ చిత్రాలతో నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా విశాల్ యాక్షన్ తో నిండిపోయింది. అధికారంలో ఉన్న వ్యక్తులపై సామాన్యులు చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ద్వారా స్పష్టం… -
వాలిమై ‘విజిల్’ థీమ్ వీడియో… విడుదలకు ముందే లాభాలు…!
కోలీవుడ్ తల అజిత్ కుమార్ నటించిన ‘వాలిమై’ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమిళ సినిమాలలో ఒకటి. హెచ్.వినోత్ రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ, హుమా ఖురేషి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ‘వాలిమై’ నిర్మాతలు ‘విజిల్ థీమ్ వీడియో’ని విడుదల చేసారు. ఈ సాంగ్ ను సంగీతం యువన్ శంకర్ రాజా స్వరపరిచారు. మేకర్స్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న… -
“ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్
“ఎంజాయ్ ఎంజామి” సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ర్యాపర్ అండ్ సింగర్ అరివు, ఢీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరితో కలిసి ధనుష్ దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ధనుష్ ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ “ఎంజామీస్ తో… ఒక బిలియన్ అండ్ హాఫ్ పిక్చర్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా కలిసి పార్టీ చేసుకోవడానికి పాపులర్ మ్యూజిక్… -
అదరగొడుతున్న “వాలిమై” ఫస్ట్ సింగిల్
తల అజిత్ “వాలిమై” నుండి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగల్ “నాంగా వెరా మారి” విడుదలైంది. నిన్న రాత్రి విడుదలైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విఘ్నేష్ శివన్ రాసిన ఈ హై-ఆక్టేన్ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా, అనురాగ్ కులకర్ణి పాడిన ఈ సాంగ్ అజిత్ అభిమానులకు భారీ ట్రీట్. విడుదలైన కొన్ని గంటల నుంచే “నాంగా వెర మారి” రికార్డులు సృష్టిస్తోంది. ఈ… -
‘తప్పు చేశాను’ అంటున్న శింబు!
బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి తండ్రి లానే సకల కళావల్లభుడు అని పించుకున్నాడు శింబు. తండ్రి టి. రాజేందర్ అంత కాకపోయినా… కొన్ని శాఖలలో అయిన శింబు తన ప్రావీణ్యం బయటపెడుతూ ఉంటాడు. తాజాగా శింబు ఓ ప్రైవేట్ మ్యూజిక్ వీడియోలో ఇన్ వాల్వ్ అయ్యాడు. సంగీత దర్శకుడిగా ఎ. కె. ప్రియన్ ను పరిచయం చేస్తూ, యువన్ శంకర్ రాజా తన యు1 రికార్డ్స్ బ్యానర్ లో మిత్రులతో కలిసి ఓ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తున్నాడు. దీని…
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!