Home
Ysrcp Local Elections
Ysrcp Local Elections News
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి.. ఇక, స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశారు. గత మూడు నెలలుగా ప్రతి వారం పార్టీకి చెందిన ముఖ్య నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో వైఎస్… -
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
YS Jagan: తాజా రాజకీయ పరిణాలు, రాష్ట్రంలోని పరిస్థితులు.. స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఇవాళ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో… -
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
Off The Record: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ అధిష్ఠానం ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ స్థాయి నుంచి ప్రతి దశలోనూ గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థులను సిద్ధం చేయాలని నాయకుల్ని ఆదేశించారు పార్టీ అధ్యక్షుడు జగన్. ప్రతి గ్రామంలో పార్టీ తరపున అభ్యర్థి ఉండాలని, ప్రతి వార్డులో పోటీ జరగాలని వార్నింగ్ బెల్స్ మోగించటంపై ఇప్పుడు ఇంటర్నల్‌గా గట్టి చర్చలే జరుగుతున్నాయట. కేవలం అభ్యర్థులను నిలబెట్టడంతోమే సరిపెట్టకుండా….కీలక పదవులపై కూడా ముందుగానే ఫోకస్… -
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
RK Roja: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ నాటకాలు ఆడుతోందని ఆమె విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్సార్సీపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేశారని రోజా ఆరోపించారు.… -
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు. గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని జగన్ సూచించారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కాదని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన ఎన్నికలని…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!