YouTube videos Liking Scam: ఈ మధ్య కాలంలో మీరు గమనించే ఉంటారు జస్ట్ యూ ట్యూబ్లో లైక్ చేయడం ద్వారా అధిక రాబడిని అందించే పార్ట్‌టైమ్ ఉద్యోగంపై మీకు ఆసక్తి ఉందా అని మీకు తెలియని వాట్సాప్ నంబర్‌ల నుండి మీకు కాల్‌స్ లేదా మెసేజ్లు వస్తున్నాయా? వస్తుంటే కనుక జాగ్రత్త. మీరు మోసపోయే అవకాశం ఉంది. యూట్యూబ్ ‘లైక్ అండ్ ఎర్న్ స్కామ్’లో ముంబై పోలీసులు రెండు నెలల్లో 170కి పైగా కేసులు నమోదు…