తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యక్తిగత జీవితంపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేయడంతో హీరోయిన్ సమంత హైదరాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మంగళవారం కూకట్ పల్లి కోర్టులో వాదనలు జరగ్గా.. సమంతకు ఊరట కలిగేలా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవ్వరూ ప్రసారం చేయడానికి వీలు లేదని కూకట్ పల్లి కోర్టు స్పష్టం చేసింది. Read Also: యంగ్ హీరోకు సాయంగా బన్నీ…
సమంత విడాకుల సందర్భంగా పలు యూ ట్యూబ్ ఛానల్స్ చేసిన వీడియోలు తప్పుడు ప్రచారాలు చేశాయని తమ పరువుకు భంగం వాటిల్లిందని సమంత కేసు వేశారు. కేసును కూకట్‌పల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోసారి వాదనలు వినిపించిన సమంత తరపు న్యాయవాది బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడారు. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూ ట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపామన్నారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి పై…
సినీనటి సమంత కేస్ లో వాదనలు పూర్తయ్యాయి. నేడు తీర్పు ప్రకటించనుంది కూకట్ పల్లి కోర్టు. తన వ్యక్తిగత జీవితంపై కథనాలు ప్రసారం చేసి తనపరువుకు భంగం కలిగించారని నటి సమంత కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సీఎల్ వెంకట్ రావు, సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణతో పాటు, తనకు సంబంధించి ఆయా యూట్యూబ్ ఛానెల్స్‌లో వున్న వీడియో లింక్…