దేశంలో కోట్ల మంది యువత ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఒకటుంది. అది జాబ్ కోసం ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేయడం! చదువు అయిపోయింది.. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ? డిగ్రీలు చేతిలో ఉన్నాయి కానీ అవకాశాలు కనిపించడం లేదు. ఒకవైపు జనాభాలో యువత శాతం అత్యధికంగా ఉన్న దేశం భారత్. మరోవైపు నిరుద్యోగం, అండర్‌ఎంప్లాయ్‌మెంట్ అనే భయం. ఇదే కాంట్రాడిక్షన్ మధ్యలో ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2026 వస్తోంది. ఈ బడ్జెట్ యువతకు మరో స్కీమ్ ప్రకటించే…