India vs Pakistan: అండర్-19 ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరింది. దుబాయ్‌లోని ది సెవెన్స్ స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. 122 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ తేలికగా చేధించింది. ఈ విజయంతో ఫైనల్లో భారత్‌తో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను ఇరు జట్లకు 27 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పాకిస్థాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేవలం…