‘బ్యూటీ’ అనే చిత్రంతో నీలఖి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను గీతా సుబ్రమణ్యం మరియు ‘హలో వరల్డ్’ ఫేమ్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత్ కొయ్య హీరోగా, నీలఖి కథానాయికగా నటించారు. నీలఖి తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే ఒడిశాలో తన ప్రతిభను చాటుతున్నారు. ఒడిశాలోని ప్రముఖ టీవీ ఛానల్ తరంగ్ టీవీ నిర్వహించిన తరంగ్ సినీ ఉత్సవ్‌లో ‘యంగ్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ – డెబ్యూ ఫీమేల్’ విభాగంలో…