డబ్బులు సంపాదించాలంటే చదువు ఉంటే సరిపోదు.. కాస్త బుద్ది బలం ఉంటే సరిపోతుంది.. ఏదైనా సాధించాలి అనే కసి ఉంటే చాలు అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తున్నారు.. తాజాగా ఓ రైతు పది పాసయ్యాడు.. ఆ తర్వాత వ్యవసాయం లో కొత్త పుంతలు తొక్కారు.. సేంద్రియ వ్యవసాయంతో పంటను పండిస్తూ అదిరిపోయే లాభాలను పొందుతూన్నాడు..ఆ ఆదర్శ రైతు సక్సెస్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన అబ్దుల్ రజాక్ అనే రైతు.. రసాయనిక ఎరువుల…