RRR in Trending on Bro Release Day: ఒకపక్క పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే అది ఒకపక్క ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుండగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్ పేర్లు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాసా హయాషి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ప్రముఖ దర్శకుడు…