Yuvraj Singh: యువరాజ్ సింగ్ పేరు వినగానే భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు ఒక ఫైటర్ కనిపిస్తాడు. మైదానంలో ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌ల్లో పెద్ద షాట్లకు యువరాజ్ ప్రసిద్ధి. కానీ ఆ హీరో వెనక దాగి ఉన్న బాధ, ఒంటరితనం, మౌన పోరాటం గురించి చాలా మందికి తెలియదు. తాజాగా సానియా మీర్జాతో ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ తన మనసులోని మాటలను తొలిసారి ఓపెన్ అయ్యాడు. 2019లో వన్డే వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలోనే…