Yograj Singh Fires on Kapil Dev: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తరచుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పుడూ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై విరుచుకుపడే యోగరాజ్.. ఈసారి మహీతో పాటుగా భారత జట్టుకు మొదటి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌ను కూడా టార్గెట్ చేశా�