Yogi Babu Brother Secret Marriage: తమిళ చిత్రసీమలో బాగా కష్టపడి ఎదుగుతున్న ప్రముఖ హాస్య నటుల్లో యోగి బాబు ఒకరు. కమెడియన్ గానే కాకుండా కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాను కథానాయకుడిగా నటించిన చిత్రాలకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చినా.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే కథానాయకుడిగా నటిస్తానని చెబుతూ ఇతర చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటిస్తున్నాడు. అయితే అవకాశాల కోసం వెతుకుంటున్న రోజుల్లో భోజనానికి కూడా ఇబ్బంది పడిన ఆయన నేడు…