Panic Attack: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో ప్రతీ మనిషి జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన అనేవి వారి భాగంగా మారిపోయాయి. నిరంతరం ఒత్తిడిలో జీవించడం అనేది చాలా మంది జీవితాల్లో సహజంగా జరిగే సాధారణ విషయంలా మారిపోయింది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి, ఆందోళన అనేవి పెరిగిపోయి శ్వాస ఆగిపోతుందా లేదా మనిషి గుండె కొట్టుకోవడం నిలిచిపోతుందనే స్థాయికి వెళ్లిపోతుంది. దీనినే పానిక్ అటాక్ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్థితిలో తీవ్రమైన భయం, అశాంతి మనిషిలో నెలకొంటాయి.…