యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) మొత్తం 3,979 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు నియామకం కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ITI సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తుదారుల కనీస వయస్సు 14 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 18 సంవత్సరాలు. Also Read:Vishwak Sen: ఈ సినిమాలో టాప్…