దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధించింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకే సింగ్ పర్యావరణ (రక్షణ) చట్టం, 1986 ప్రకారం బాణసంచాపై "శాశ్వత నిషేధం" విధించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గంధిలోని మన్ననూరులో బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.