Hari- Harish:సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం హరి, హరీష్ మీడియాతో ముచ్చటించారు.
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది.