టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. కొంచెం గ్యాప్ తర్వాత థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సామ్, ‘యశోద’ సినిమాలో వన్ మాన్ షో చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో, ‘యశోద’ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. రిలీజ్ అ