సమంతా నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’. ఇటివలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని రాబట్టిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది. సర్రోగసీ కాన్సెప్ట్ పైన రూపొందిన ఈ మూవీ ప్రదర్శన ఆపేయాలంటూ ‘ఈవా’ హాస్పిటల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హాస్పిటల్ పేరుని సినిమాలో వాడారు, తమ బ్రాండ్ ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ‘ఈవా’ హాస్పిటల్ యాజమాన్యం కోర్ట్ ని…