Home
Yash Toxic Movie
Yash Toxic Movie News
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్‌గా యశ్
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా నుండి ‘లేడీస్ & లేడీస్’ పేరుతో విడుదలైన స్పెషల్ గ్లిమ్స్ నెట్టింట విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ డార్క్, స్టైలిష్ మరియు డేంజరస్ ప్రపంచాన్ని శాసించబోయే శక్తివంతమైన మహిళా శక్తులను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ బోల్డ్ వీడియోను వదిలారు.… -
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
Yash: కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ – ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic: Fairy Tale for Grown-ups). గత కొన్ని రోజులుగా ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లండన్ షెడ్యూల్ ముగిసిన సందర్భంగా యష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన, కిక్కిచ్చే ట్వీట్ వేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. ఈ… -
Release Clash : ఆగస్ట్‌లో ‘వైఫ్ అండ్ హస్బెండ్’ మధ్య బాక్సాఫీస్ ఫైట్
ఈ ఆగస్ట్ మంత్‌లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంటస్ట్రింగ్ వార్ జరగబోతోంది. స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫైట్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ టాక్సిక్‌తో కియారా ఎంట్రీ తీసుకోబోతోంది. యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే పలు వాయిదాలు పడి.. ఆగస్ట్ 26న వస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందులో నదియాగా బ్లైండ్ గర్ల్ క్యారెక్టర్లో కనిపించబోతోందట కియారా. టాక్సిక్ తర్వాత వన్ డే గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల… -
Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్డమ్ ఉరికే రాలేదు
బాలీవుడ్ సెన్సేషన్ కియారా అడ్వాణీ అంటే నేడు ‘కబీర్ సింగ్’, ‘ఎం.ఎస్. ధోని’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ, ఆమె సినీ ప్రయాణం పూల బాట ఏమీ కాదని, తన మొదటి సినిమా వైఫల్యం వల్ల అవకాశాల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలే నేడు తనను ఈ స్థాయిలో నిలబెట్టాయని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు. చాలా మందికి కియారా అడ్వాణీ మొదటి… -
Toxic : కోలీవుడ్‌లో యష్ ‘టాక్సిక్’ ప్రభంజనం.. ఆల్ టైమ్ రికార్డ్ ధరకు తమిళ్ థియేట్రికల్ రైట్స్
రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘KGF’ సిరీస్ తమిళనాడులో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు ‘టాక్సిక్’ సినిమా సిద్ధమవుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ హక్కులు కళ్ళు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. ఈ డీల్‌తో కన్నడ చిత్ర పరిశ్రమ ) చరిత్రలోనే తమిళ మార్కెట్లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా ‘టాక్సిక్’ సరికొత్త రికార్డును నెలకొల్పింది. Also Read : Theater vs… -
Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి దీనికి దర్శకత్వం వహిస్తున్న గీతూ మోహన్ దాస్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటిగా, జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమెకు మన టాలీవుడ్‌తో కూడా ఒక పాత అనుబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ప్రముఖ టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అంటే… -
Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా 1980ల నాటి గోవా డ్రగ్ కార్టెల్ నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది. వచ్చే ఏడాది మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో… -
Nagavamsi : ధురంధర్ 2 కు పోటీగా వస్తున్న నాగవంశీ.. ఆ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు
అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న మూడో చిత్రం వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు డైరెక్షన్ లో తెరక్కెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సంబంధించి టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. Also Read : Veteran Actor : ఒకప్పటి లవర్ బాయ్..… -
Toxic Director:అల్లు అర్జున్ సినిమాకి వర్క్ చేసిన టాక్సిక్ డైరెక్టర్ భర్త.. ఎవరో తెలుసా?
కన్నడ స్టార్ యష్ తదుపరి మూవీ టాక్సిక్’ (Toxic)పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిన్న యష్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన రెండు నిమిషాల స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఇది ‘హాలీవుడ్ రేంజ్’లో ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ గ్లింప్స్‌లో శృంగార సీన్ చూపించడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు మేకింగ్‌ను మెచ్చుకుంటుంటే, మరికొందరు విమర్శలు… -
Yash Toxic Teaser: యష్ ఫ్యాన్స్.. ‘టాక్సిక్’ సర్ప్రైజ్కు రడీగా ఉన్నారా!
Yash Toxic Teaser: ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న కొత్త సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమా టీజర్ రేపు (జనవరి 8) ఉదయం 10:10 గంటలకు రిలీజ్ కానుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నారు. గీతు మోహన్‌దాస్ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. గోవా కోస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ…
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్‌తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?