Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash: కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ – ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic: Fairy Tale for Grown-ups). గత కొన్ని రోజులుగా ఈ సినిమా లండన్ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే లండన్ షెడ్యూల్ ముగిసిన సందర్భంగా యష్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన, కిక్కిచ్చే ట్వీట్ వేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ను ఎప్పుడు ఇవ్వబోతున్నారో ప్రకటిస్తూ సినిమా లీడ్ యాక్ట్రెసెస్‌పై క్రేజీ కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియాలో యష్ స్పందిస్తూ.. “కామ్ డౌన్! లేడీస్ రావడానికి కాస్త సమయం పడుతుంది!” (Calm down! Ladies take time to come!) అంటూ సరదాగా ట్వీట్ చేశారు. రేపు (జులై 1వ తేదీ) ఉదయం 11:33 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నట్లు యష్ హింట్ ఇచ్చారు. ఈ క్రేజీ ట్వీట్‌తో ‘టాక్సిక్’ చిత్రంలో నటించబోయే హీరోయిన్లు ఎవరనే సస్పెన్స్‌కు రేపు రాబోయే అఫీషియల్ అనౌన్స్మెంట్లో అధికారికంగా రివీల్ చేయబోతున్నారు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. డ్రగ్ మాఫియా, గోవా బ్యాక్‌డ్రాప్ చుట్టూ తిరిగే యాక్షన్ థ్రిల్లర్‌గా మేకర్స్ ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. రేపు రాబోయే మెగా అప్డేట్ టైమింగ్‌తో ఇటు సౌత్, అటు నార్త్ ఆడియన్స్‌లో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే రేపు ఉదయం 11:33 గంటల వరకు వేచి చూడాల్సిందే.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
Calm down !
Ladies take time to come!Tomorrow, 01-07-2026, 11:33 AM, https://t.co/LSFY5GBDAc #ToxicTheMovie https://t.co/19Yi1cZxCr
— Yash (@TheNameIsYash) June 30, 2026
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!