‘కేజీఎఫ్’ చిత్రంతో కన్నడ స్టార్ యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమాతో యష్ కు భారీ క్రేజ్ మాత్రమే కాకుండా కన్నడ చిత్రసీమపై అందరి దృష్టి పడింది. ఈ రోజు యష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో యష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పేరును ట్రెండ్ చేస్తున్నారు. యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. Read Also : రష్మిక…