రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ టీజర్‌లోని ఒక శృంగార సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఒక మహిళా దర్శకురాలై ఉండి ఇంత బోల్డ్ సీన్ ఎలా తీశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, గీతూ మోహన్‌దాస్ తాజాగా సెటైరికల్‌గా స్పందించారు. ‘స్త్రీల ఆనందం, వారి సమ్మతి గురించి జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా బదులిచ్చారు. ఆ సీన్…