Home
Yamaha
Yamaha News
-
Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
Yamaha Festive Offers 2026: పండుగల సీజన్లో కొత్త టూవీలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) భారత్‌లో ఎంపిక చేసిన స్కూటర్లు, బైక్‌లపై 2026 ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా కొన్ని మోడళ్లపై ఇన్సూరెన్స్ ప్రయోజనాలతో పాటు తక్కువ డౌన్ పేమెంట్‌తో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్లు Yamaha Fascino 125, RayZR 125, FZ సిరీస్, XSR155, R15, MT-15 వంటి… -
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
Yamaha 125cc 2026 Models: ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) 125cc Fi హైబ్రిడ్ స్కూటర్ లైనప్‌ను 2026 కోసం అప్డేట్ చేసింది. ఇందులో భాగంగా RayZR 125 Fi హైబ్రిడ్, ఫాసినో 125 Fi హైబ్రిడ్ స్కూటర్లకు కొత్త కలర్ ఆప్షన్స్, రివైజ్డ్ గ్రాఫిక్స్‌తో పాటు కొన్ని కొత్త ఫీచర్లను అందుకుంది. ముఖ్యంగా RayZR స్ట్రీట్ ర్యాలీలోని ఎంపిక చేసిన వేరియంట్లకు TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు అందించారు.… -
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
Yamaha R15, MT-15 MotoGP: భారత మార్కెట్లో మరోసారి యమహా (Yamaha) మాన్స్టర్ ఎనర్జీ MotoGP ఎడిషన్ (Monster Energy MotoGP Edition)ను YZF-R15 V4, MT-15 Version 2.0 బైక్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రేసింగ్ లివరీకి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ రావడంతో కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్లను మళ్లీ విడుదల చేసింది. వీటితోపాటు FZ-S Fi Hybrid, FZ-S Fi మోడళ్లకు కూడా కొత్త కలర్ ఆప్షన్లను అందించింది. ధరలు: యమహా విడుదల చేసిన… -
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
యమహా భారత మార్కెట్లో తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్ అయిన Yamaha FZ Flex Fuelను అధికారికంగా విడుదల చేసింది. పెట్రోల్‌తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనాన్ని ఉపయోగించగల ఈ బైక్, పర్యావరణహిత రవాణా వైపు మరో ముందడుగుగా నిలుస్తోంది. E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో నడిచే సామర్థ్యం ఈ బైక్ ప్రత్యేకత. ఇప్పటికే సుజుకి, హీరో వంటి కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ విభాగంలో అడుగుపెట్టగా, ఇప్పుడు యమహా కూడా… -
Yamaha Aerox-e: భారత మార్కెట్లో యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
Yamaha Aerox-e: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా భారత మార్కెట్లో తన కొత్త ఏరోక్స్-ఇ (Aerox-e) ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్ ఆధారిత ఏరోక్స్ 155 మోడల్‌ను పోలిన డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్, భారతదేశంలో యమహా విడుదల చేసిన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కావడం విశేషం. ధర ఎంత? యమహా… -
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ
టీవీఎస్ మోటార్స్ త్వరలో 160cc సెగ్మెంట్లోకి ప్రవేశించి, మ్యాక్సీ స్కూటర్ విభాగంలో యమహా ఏరాక్స్ 155 మరియు హీరో జూమ్ 160కి తీవ్ర పోటీ ఇవ్వనుంది. గత సంవత్సరం టీవీఎస్ ఎన్‌టార్క్ 150ని విడుదల చేసింది. ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చిన ఈ స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125 కంటే పై స్థాయికి చెందిన మోడల్‌గా ప్రవేశపెట్టబడింది. అయితే, మార్కెట్లో వినియోగదారులు లిక్విడ్-కూల్డ్ ఇంజన్, హైవే రైడింగ్‌కు అనువైన గాలి రక్షణ (విండ్ షీల్డ్) మరియు 14 అంగుళాలు… -
Yamaha Scooter: కార్లకే కాదు.. స్కూటర్‌కి కూడా ఎయిర్‌బ్యాగ్.. యమహా ట్రైసిటీ 300 రివల్యూషన్
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్‌ల స్కూటర్‌ను యమహా విడుదల చేసింది. ఇది 2026 Yamaha Tricity 300 మోడల్. ఇది మూడు చక్రాల స్కూటర్ (ముందు రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం). ఇందులో రైడర్ కోసం బిల్ట్-ఇన్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ఉంది. ఇది ప్రొడక్షన్లో విక్రయానికి అందుబాటులో ఉన్న మొదటి స్కూటర్‌గా గుర్తింపు పొందింది, ఎయిర్‌బ్యాగ్‌తో. ఇంతకు ముందు స్కూటర్లలో ఎయిర్‌బ్యాగ్ లేదు (మోటార్‌సైకిల్‌లలో Honda Gold Wing మాత్రమే 2006 నుంచి ఉంది). Also Read:Andhra… -
Yamaha FZ-S Fi: హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్.. ధర ఎంతంటే?
బైక్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే బైకుల లిస్ట్ లో యమహా FZ-S Fi ఒకటి. యూత్ ను అట్రాక్ట్ చేస్తుంది ఈ మోడల్. ఇది ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన మైలేజ్‌తో వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ యమహా భారత మార్కెట్లో స్కూటర్లు, బైకులను రిలీజ్ చేస్తోంది. తాజాగా యమహా హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్ లోకి మొట్టమొదటి బైక్ ను విడుదల చేసింది. 150 సీసీ విభాగంలో దేశంలో… -
Yamaha: స్పోర్ట్స్ బైక్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ బైక్స్‌పై రూ.1.10 లక్షల వరకు డిస్కౌంట్!
ఇండియాలో యమహాకి ఉన్న క్రేజ్ వేరు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందే యమహా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. స్పోర్ట్స్ బైక్ ఆర్3, స్ట్రీట్ ఫైటర్ ఎంటీ-03 మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ. 1.10 లక్షలు ఆదా అవుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంతో యమహా కేటీఎంకు ప్రత్యక్ష పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
Yamaha RX100 New Avatar : యూత్ ను ఆకట్టుకుంటున్న బైక్.. ఫీచర్స్,ధర ఎంతంటే?
యమహా బైక్ లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో బైకును లాంచ్ చేశారు.. అతి త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ఎక్స్100 బైక్ రాబోతోంది. ఐకానిక్ బైకులకు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా జపాన్ టూవీలర్ సంస్థ యమహా మళ్లీ భారత్‌లో కొత్త అవతార్‌లో RX100 బైక్ రీలాంచ్ చేయాలనే ఆలోచనలో…
తాజావార్తలు
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!